MEA: ఇరాన్‌లో హింసాత్మక నిరసనలు.. భారత పౌరులకు ఎంఈఓ అడ్వయిజరీ

ఇరాన్‌లోని భారత పౌరులు తగిన జాగ్రతలు తీసుకోవాలని, నిరసన ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారులు, వార్తా సంస్థల అప్‌డేట్స్‌ను ఎప్పుటికప్పుడు ఫాలో కావాలని కేంద్ర విదేశాంగ శాఖ సూచించింది.