ఎంత ఘోరం? దేశం కాని దేశంలో 5 నెలల కవలలను సెక్యూరిటీ గార్డు వద్ద వదిలి.. విహార యాత్రకు వెళ్లిన దంపతులు

విహార యాత్రకు వెళ్లినప్పుడు మనతో పాటు చిన్నపిల్లలు ఉంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. కానీ చైనాలో ఒక పర్యాటక జంట చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ జంట.. చైనాలోని పార్కు సెక్యూరిటీ గార్డుకు తమ ఐదు నెలల వయసున్న కవల పిల్లలను అప్పగించి.. వారు మాత్రం హాయిగా షికారుకు వెళ్లారు. బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆ జంట వెళ్లిపోవడంతో.. పాపం ఆ సెక్యూరిటీ గార్డు బిత్తరపోయింది. చివరకు స్థానికులు రంగంలోకి దిగి ఆ పిల్లలకు పాలు తాపించి, డైపర్లు మారుస్తూ.. అక్కున చేర్చుకున్నారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే..?