యాదగిరిగుట్టలో ముగిసిన అధ్యయనోత్సవాలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆరు రోజులుగా జరుగుతున్న అధ్యయనోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం నిర్వహించిన లక్ష్మీనరసింహస్వామి అలంకార సేవతో అధ్యయనోత్సవాలు పూర్తయ్యాయి.