ప్రజావాణి ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకోవాలి : అడిషనల్ కలెక్టర్ సీతారామారావు

ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ కె. సీతారామారావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.