ఆర్మూరు లో ప్రేమించి పెండ్లి చేసుకుని మరో అమ్మాయితో పరార్

ఇరవై ఏండ్ల కింద ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా నిలదీయడంతో సదరు యువతితో పారిపోయాడని ఆర్మూర్​కు చెందిన కాశీపాక మధులత వాపోయింది.