కష్టపడ్డ వారికే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసిన వారికే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు దక్కుతాయని మాజీ మంత్రి జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.