అభ్యంతరాలు పరిశీలించాకే ఫైనల్ లిస్ట్‌‌‌‌‌‌‌‌ : అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఆయా అంశాలను పరిశీలించాకే ఫైనల్ లిస్ట్‌‌‌‌‌‌‌‌ను ప్రకటిస్తామని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు.