ఆన్‌లైన్‌లో చైనా మాంజా విక్రయం... 22 బాబిన్ల దారం స్వాధీనం.. ఇద్దరు యువకులు అరెస్ట్
అంబర్‌పేట, వెలుగు: ఆన్‌లైన్ ద్వారా నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 22 బాబిన్ల దారం స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్