కొత్త వెహికల్స్పై రోడ్ సేఫ్టీ సెస్..గూడ్స్ బండ్లకు లైఫ్ ట్యాక్స్ 7.5 శాతం ఖరారు: మంత్రి పొన్నం

రాష్ట్రంలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై ‘రోడ్ సేఫ్టీ’ సెస్ అమలు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.