ఏదైనా వాహనం కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? బిగ్ షాక్ ఇవ్వబోతున్న సర్కార్

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? లేక కొత్త కారు.. ఏదైనా వాహనం కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, మీపై అదనపు భారం పడబోతోంది. ఇకపై రోడ్‌సేఫ్టీ సెస్ వసూలుకు నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు దీన్ని అమలు చేయబోతోంది