గాయం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడి న్యూజిలాండ్ సిరీస్ కు సిద్ధమవ్వాలని భావించిన గిల్ కు నిరాశే ఎదురైంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విజయ్ హజారీ ట్రోఫీలో సిక్కింతో ఆడాల్సిన మ్యాచ్ కు ఈ టీమిండియా కెప్టెన్ దూరం కానున్నాడు.