టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసం సృష్టించాడు. పార్థ్ రేఖడే వేసిన ఇన్నింగ్స్ 39 ఓవర్లో విశ్వరూపమే చూపించాడు. ఈ ఓవర్లో ఏకంగా 34 పరుగులు రాబట్టాడు. తొలి 5 బంతులను సిక్సర్లుగా మలిచిన హార్దిక్ పాండ్య.. చివరి బంతిని ఫోర్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 34 పరుగులు వచ్చాయి.