సరిపడా యూరియా అందుబాటులో ఉంది : మణుగూరు ఏడీఏ తాతారావు

రైతులు సాగు చేసిన పంటకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. శుక్రవారం గుండాల మండల కేంద్రంలోని పీఏసీఎస్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.