లైసెన్స్ లేకుండా హోటల్ ఎలా నిర్వహిస్తున్నారు? : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు

ట్రేడ్ లైసెన్స్ లేకుండా హోటల్ ఎలా నిర్వహిస్తారని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.