మదురో‌ తలపైపై రూ. 450 కోట్ల రివార్డు.. అమెరికాకు మోస్ట్ వాంటెడ్‌గా ఎందుకు మారాడు?

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌కు నాయకత్వం వహిస్తున్నారని ఆరోపిస్తూ అమెరికా భారీ ఎత్తున వైమానిక దాడులు చేపట్టింది. గత ఆరేడు నెలలుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆయనను అమెరికా టార్గెట్ చేసింది. తాజాగా,ముదురోను అదుపులోకి తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ ఆరోపణలను మదురో ఖండించారు. అమెరికా మదురోపై 50 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించింది.