priyanka gandhi : కాబోయే కోడలి గురించి ప్రియాంకా గాంధీ ఆసక్తికర పోస్టు.. వారిద్దరి చిన్ననాటి ఫొటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
priyanka gandhi : తన కుమారుడు రేహాన్ వాద్రా, కాబోయే కోడలు అవివా బేగ్ కలిసి ఉన్న ఫొటోలను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు.