టెంట్‌ల దందాకు చెక్ పడేదెప్పుడో..?
మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో టెంట్‌లు అద్దెలకు ఇచ్చే నిర్వాహకుల దందాకు అధికారులు చెక్ పెట్టాలనే వాదన బలంగా వినిపిస్తున్నది. పక్కాగా నిర్ధేశించిన అద్దెలను మాత్రమే వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ పెరుగుతోంది.