బీఆర్ఎస్ హయాంలో.. ఏపీ 1200 టీఎంసీలు అక్రమంగా తరలించింది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పాలమూరుకు డీపీఆర్ తయారు చేసి సీడబ్లూసీకి ఇచ్చే వరకు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరులో 30 శాతం పనులు మాత్రమే అయ్యాయని చెప్పారు.