సాంఘిక దురాచారాలను ఎదిరించి ఎంతో మంది మహిళల్ని కాపాడిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే: ఎంపీ వంశీ
బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి సాంఘిక దురాచారాలను ఎదిరించి ఎంతో మంది మహిళల్ని కాపాడిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అన్నారు.