మన పొరుగోళ్లు.. చెడ్డోళ్లు.. అలాంటోళ్లకు నీళ్లిచ్చేది లేదని తేల్చి చెప్పిన విదేశాంగ మంత్రి

చెన్నై: మన పొరుగున ఉన్న పాకిస్తాన్ మంచిది కాదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదని ఆయన మండిపడ్డారు.