మహారాష్ట్ర నూతన డీజీపీగా సదానంద్ దాతే బాధ్యతల స్వీకారం

మహారాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతే శనివారం బాధ్యతలు స్వీకరించారు.