LKG student Assaulted: చిన్నారిపై టీచర్ దాడి.. తల్లిదండ్రుల ఆందోళన.. మంత్రి జోక్యంతో

నాలుగేళ్ల చిన్నారిపై టీచర్ ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిని టీచర్ చితకబాదడం కలకలం రేపుతోంది.