వెనుబడిన విద్యార్థులపై దృష్టిసారించాలి : ఐటీడీఏ పీవో రాహుల్

వెనుబడిన విద్యార్థులపై దృష్టిసారించాలని స్పెషలాఫీసర్లు, వార్డెన్లు, హెచ్​ఎంలను ఐటీడీఏ పీవో బి.రాహుల్​ ఆదేశించారు. ఆయన శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో టెన్త్​ విద్యార్థుల గురించి ఆరా తీశారు.