హిందూ జాగరణకు కృషి చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు మద్దతివ్వండి : కేంద్ర మంత్రి వర్మ

దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ హిందూ జాగరణకు నిస్వార్థంగా కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పిలుపునిచ్చారు.