విదేశీ విద్య ఒక పెట్టుబడి.. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది: మంత్రి పొన్నం ప్రభాకర్

సోమవారం ( జనవరి 5 ) శాసన మండలిలో మాట్లాడుతూ విదేశీ విద్యను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. విదేశీ విద్య ఒక పెట్టుబడి అని.. బీద కుటుంబాల విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అన్నారు