మా వాటా రావాల్సిందే... లేదంటే జూరాల నుంచి నేరుగా నీటిని తరలిస్తాం

చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిన చరిత్ర తనది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమకు 90 టీఎంసీలు రావాల్సిందేనని లేదంటే జూరాల నుంచి రోజూ 2 టీఎంసీలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరొచ్చి అడ్డుకుంటారో చూస్తానంటూ అసెంబ్లీలో ఘాటుగా మాట్లాడారు.