వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాకు భక్తులు ఎంతో నమ్మకంతో కులమతాలకు అతీతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇదే అదనుగా భావించే అక్కడ పనిచేసే సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి భక్తులను దోపిడీ చేస్తున్నారు.