Marathon Run మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మారథాన్ రన్

Anti-Drug Marathon Run
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా గుమ్మలక్ష్మీపురం పోలీసుల ఆధ్వర్యంలో శనివారం మూడు కిలోమీటర్ల మేర మారథాన్ రన్ నిర్వహించారు. పాలకొండ డీఎస్‌పీ రాంబాబు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.