ఉపాధికి ఎసరు..పేదల పొట్టకొట్టేలా కేంద్రం కొత్త చట్టం : సీఎం రేవంత్రెడ్డి

పేదల హక్కులను కాలరాస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేలా ఉన్న ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ చట్టం (వీబీజీ రామ్ జీ 2025)’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.