Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఇక కలుషిత నీటి సమస్యే ఉండదు..! ఎలా అంటే?

హైదరాబాద్‌ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో జలమండలి ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. కలుషిత నీటి సరఫరాను అరికట్టడానికికాలం చెల్లిన పైప్‌లైన్‌లను గుర్తించి, రెండు నెలల్లో మార్చాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రోబోటిక్ టెక్నాలజీతో లీకేజీలు, కలుషితాన్ని గుర్తించి, హైదరాబాద్‌ను వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు.