ఆ పదేళ్ల పిల్లోడు.. నిజంగానే థియేటర్ లోని లేడీస్ వాష్ రూంలో కెమెరా పెట్టాడా?

బెంగళూరులో తమ అభిమాన నటుడు సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లిన మహిళలకు ఊహించని షాక్ ఎదురైంది. మడివాళలోని సంధ్య థియేటర్‌ లేడీస్ వాష్‌రూమ్‌లో ఒక సీక్రెట్ కెమెరా బయటపడింది. ఈ ఘటన సినీ ప్రేక్షకులను, ముఖ్యంగా మహిళలను ఉలిక్కిపడేలా చేసింది. కొందరి వికృత మనస్తత్వంతో రక్షణ లేకుండా పోయిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చే