పోలవరం-బనకచర్లతో.. వరద జలాలు తరలించే కుట్ర

పోలవరం– బనకచర్ల పేరుతో ఏపీ వరద జలాలను తరలించుకుపోయే కుట్ర చేస్తున్నదని, అది గోదావరి వాటర్​ డిస్​ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని సుప్రీంకోర్టులో తెలంగాణ వాదించింది.