రేవంత్ సర్కార్ సంచల నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి లోపే అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనుంది. సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందేలా శాటిలైట్ మ్యాపింగ్ సాంకేతికతతో కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. దీని ద్వారా అనర్హులను తొలగించి, ప్రజాధనాన్ని వృథా కాకుండా కాపాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.