రూ.500 నోట్లు రద్దు కాలేదు పుకార్లను నమ్మొద్దు: పీఐబీ

దేశంలో ఈ ఏడాది మార్చి నుంచి రూ.500 నోట్లు రద్దు కానున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఖండించింది. అవన్నీ నకిలీ వార్తలని కొట్టిపారేసింది. రూ.500 నోట్ల రద్దుపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది.