తిరుమల : 2 గంటల్లో వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార సర్వ దర్శనం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వీకెండ్, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఏడు కొండలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి.