వనపర్తి జిల్లాలో అక్రమ మైనింగ్ను అరికట్టాలి : అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్

జిల్లాలో అక్రమ మైనింగ్ ను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అక్రమ మైనింగ్ అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.