Telangana Police : మావోయిస్టు అగ్రనేత దేవా లొంగుబాటు

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సే సుక్కా అలియాస్‌ దేవా సహా 20 మంది కీలక సభ్యులు లొంగిపోయారు. వీరి నుంచి 48 మౌంటెడ్ LMG ఆయుధాలు, 20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.