టీజీవో స్టేట్ ప్రెసిడెంట్‌గా ఉపేందర్ రెడ్డి
తెలంగాణ గెజిటెడ్ అధికారుల రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్‌గా యాదాద్రి జిల్లాకు చెందిన మందడి ఉపేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.