ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ వేయాలి : ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో గత ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని, నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరిగేలా వెంటనే స్పెషల్ కమిటీని వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.