మునిసిపల్ ఎన్నికలపై BRS భారీ వ్యూహం: కేటీఆర్ బిగ్ స్కెచ్....త్వరలో రంగంలోకి

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికలకు నగరా మోగనుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో అంటే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.పంచాయతీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే.అదే సమయంలో బీఆర్ఎస్ సైతం గట్టిపోటీ ఇచ్చింది. నువ్వా నేనా అన్న రీతిలో స్ట్రాంగ్ పోటీ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ ఓట్ బ్యాక్ చెక్కు చెదరలేదు అని ఈ ఎన్నికలతో నిరూపితం అయ్యింది. గత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల హవాపై ఆ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇదే క్రమంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది., News News, Times Now Telugu