Encounter : బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 12మంది మావోయిస్టులు మృతి

Encounter :ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో శనివారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.