హార్దిక్‌‌‌‌ 6, 6, 6, 6 ,6, 4..సెంచరీ కొట్టినా బరోడాకు తప్పని ఓటమి

ఇండియా స్టార్ ఆల్‌‌‌‌రౌండర్ హార్దిక్ పాండ్యా (92 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 11 సిక్సర్లతో 133) విజయ్ హజారే వన్డే ట్రోఫీలో సెంచరీతో విజృంభించాడు. బరోడా తరఫున బరిలోకి దిగిన పాండ్యా ధనాధన్ షాట్లతో అలరించాడు.