డీజీపీ ఎదుట మావోయిస్టు టాప్ కమాండర్ దేవా లొంగుబాటు... ఇక మిగిలింది 17 మందే!

తెలంగాణలో మావోయిస్టు పార్టీకిభారీ ఎదురుదెబ్బ తగిలింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బటాలియన్ చీఫ్ బర్సే దేవా (సుక్క), రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకనాల రాజిరెడ్డి (వెంకటేశ్), ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి (రేమ) సహా మొత్తం 20 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో వీరు జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టుల నుంచి దాదాపు 48 అధునాతన ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అంతేకాదు బర్సే దేవా తన వద్ద ఉన్న రూ.20 లక్షల నగదును కూడా పోలీసులకు అప్పగించారు., News News, Times Now Telugu