మున్సిపోల్స్పైనేతల గురి !.. పాగా వేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతల వ్యూహాలు

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయగా, వార్డుల వారీగా తుది ఓటరు జాబితా తయారీలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. దీంతో జిల్లాలో ముందస్తుగానే రాజకీయ వేడి రాజుకుంటోంది.