ఓటర్ల జాబితాపై అభ్యంతరాల వెల్లువ

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికారులు విడుదల చేసిన మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితా గందరగోళంగా మారింది. మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గత సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.