ముస్తాఫిజుర్ ఔట్..ఐపీఎల్ నుంచి తొలగించిన నైట్‌రైడర్స్

బంగ్లాదేశ్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఆదేశాల మేరకు బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ జట్టు నుంచి తప్పించింది.