దండయాత్ర: యుద్ధ విమానాల్లో వచ్చి వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిన అమెరికా

వెనిజులా రాజధాని కారకాస్ నగరంపై జరిగిన వైమానిక దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ధృవీకరించారు. వెనిజులాపై జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ అమెరికానే చేసిందని అంగీకరించారు.