అమెరికా దెబ్బకు వణికిపోయిన వెనిజులా: దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు మదురో

వెనిజులాపై అమెరికా భీకర దాడులకు దిగింది. శనివారం (జనవరి 3) ఉదయం వెనిజులా రాజధాని కారకాస్ నగరంపై అమెరికా దళాలు మెరుపు దాడులు చేశాయి.