Hyderabad: హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. 37శాతం డేంజర్ జోన్‌లోనే.. ఆధ్యయనంలో షాకింగ్ నిజాలు..

వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ను వరద ముప్పు వెంటాడుతోంది. TISS అధ్యయనం ప్రకారం.. మూడింట ఒక వంతు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం అధిక వరద ప్రమాదంలో ఉంది. విచ్చలవిడి పట్టణీకరణ, పూడిక పేరుకుపోయిన నాలాలు, చెరువుల ఆక్రమణలు ప్రధాన కారణాలు. వ్యవస్థాగత లోపాలు నగరంలో వరద తీవ్రతను పెంచుతున్నాయి.