Beauty House: ఇంటి మొక్కలు..ఇండోర్ లో అందమైన ప్లాంట్స్.. అందమే కాదు.. ఆరోగ్యం కూడా..!

ఇంట్లో ఉండే కాంతి, స్థలం, మొక్కలను సంరక్షించేందుకు కేటాయించగల సమయం వంటి అంశాల ఆధారంగా ఎలాంటి మొక్కలను పెంచాలో ఎంచుకోవాలి. ఇంట్లో సులభంగా పెరిగి... ఎక్కువ సంరక్షణ అవసరం లేని కొన్ని ముఖ్యమైన మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.